Home » Gold Rate Today
బంగారంపై భారతీయులకు ఎంతో మక్కువ. మహిళలు ఎక్కువుగా తమ దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొనేందుకు ఇష్టపడతారు. ఇటీవల కాలంలో బంగారం ధర పెరగడం తప్పితే భారీగా తగ్గిన సందర్భాలు తక్కువ. ఈ క్రమంలో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. బులియన్ మార్కెట్లో గత ఐదు రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు (ఏప్రిల్ 4న) తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకి బ్రేక్ పడింది. దీంతో ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. అలాగే వెండి కేజికి రూ. 200 తగ్గింది. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి.
ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీయనున్నాయన్న భయాందోళనలతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోని పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి.
దేశవ్యాప్తంగా బంగారం ధర స్వల్ప ఊరటనిస్తోంది. కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పసిడి రేటు మూడ్రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే భవిష్యత్తులో మాత్రం మరింతగా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధర రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగుతూ పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
పండుగ పూట.. పసిడి ప్రియులకు అసలైన పండగలాంటి వార్త చెప్పారు. రానున్న కాలంలో బంగారం ధర భారీగా దిగి రానుందని.. పది గ్రాముల పసిడి రేటు ఏకంగా 55 వేల రూపాయలకు దిగి రానుందని సమాచారం.
కొన్ని నెలలుగా బంగారం ధర పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పసిడి ధర స్వల్ప ఊరటనిచ్చింది. మరింత పెరగకుండా స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర, మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది.