Home » Health Secrets
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. దేశంలో నాసిరకం, నకిలీ మందులు విచ్చలవిడిగా చెలామణీ అవుతున్నాయి.
అవసరమైన దాని కంటే అధికంగా మాంసం తెచ్చినప్పుడు లేదా రేపటి కోసం తెచ్చినప్పుడు దాన్ని నిల్వ చేసేందుకు సాధారణంగా మనం ఫ్రిజ్లో పెడుతుంటాం. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ చేసిన మాంసాన్ని తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూరోటిసిజం అనే సమస్యతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు కనపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావిస్తారని, చిన్నచిన్న వాటికి సైతం అతిగా స్పందిస్తారని పరిశోధనల్లో గుర్తించినట్లు చెబుతున్నారు.
సీమ వంకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. చాయోట్లో పీచు పదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
అత్యవసర వైద్యం అందవలసిన సమయాల్లో, ఎమర్జెన్సీ మెడిసిన్ను ఆశ్రయించక తప్పదు. అయితే అంతకంటే ముందు ఆస్పత్రికి చేరేలోగా, తక్షణ చికిత్సనెలా అందించాలో తెలుసుకోవాలి.
శాకాహారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య బి12 లోపం. కొన్ని స్పష్టమైన లక్షణాల రూపంలో ఈ లోపం బయటపడుతూ ఉంటుంది. వాటిని గమనిస్తూ, వైద్యుల సూచన మేరకు బి12ను భర్తీ చేస్తూ ఉండాలి.
షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించలేం. కానీ దాన్ని అదుపులో ఉంచేందుకు మాత్రం మందులు వేసుకోవడం సహా ఆహార నియమాలు, తగినంత వ్యాయాయం చేయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని నియంత్రించేందుకు ప్రకృతి మనకు అనేక రకాల ఔషధ మెుక్కలను అందించింది.
వెల్లుల్లి అనేది భారతీయ వంటగదుల్లో సర్వసాధారణంగా కనిపించే పదార్థం. వందలాది సంవత్సరాలుగా భారతీయులు దీన్ని వంటల్లో వినియోగిస్తున్నారు. చికెనైనా, మటనైనా, కూరగాయాలు, ఆకుకూరలైనా.. వంట ఏదైనా కాని వెల్లుల్లి లేనిది పూర్తికాదంటే అతిశయోక్తి కాదు. వెల్లుల్లి అద్భుత ప్రయోజనాలు తెలుసు కాబట్టే మన పూర్వీకులు దాన్ని ఆహారంలో భాగం చేశారు.
దసరా, దీపావళి వంటి పండగలు వస్తున్నాయంటే చాలు.. ఆడవాళ్లు అందంగా రెడీ అయ్యేందుకు సిద్ధం అవుతారు. ఆ క్రమంలో వేల రూపాయలు బ్యూటీ పార్లర్కు వెచ్చిస్తుంటారు. అయితే అంత ఖర్చు చేయకుండా ఇంట్లోనే మీ శరీరాన్ని అందంగా మార్చుకోవచ్చు
శరీరంలో అదనపు కొవ్వును కరిగించే పానీయాలున్నాయి. అలాంటివాటిలో ‘అల్లం నీళ్లు’ మెరుగైనవి. ఈ పానీయం ఎలా తయారుచేయాలంటే?