Home » IND vs AUS
IND vs AUS: టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ రెండో రోజు హఠాత్తుగా బయటకు వెళ్లిపోయాడు. దీంతో అసలు పేసుగుర్రానికి ఏమైంది? అతడు మూడో రోజు ఆటకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.
Rohit Sharma: ఎవరూ ఎక్కడా శాశ్వతం కాదు. ఇది క్రీడలకూ వర్తిస్తుంది. జట్టులో కొత్త రక్తం రావడం, పాత రక్తం బయటకు వెళ్లిపోవడం కామనే. అయితే ఏదైనా పద్ధతిగా జరిగితే బాగుంటుంది. అంతేగానీ ఎన్నో సేవలు అందించిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా పంపించాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.
Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టైమ్ బాగోలేదు. అతడు ఏం చేసినా అంతా రివర్స్ అవుతోంది. అటు కెప్టెన్సీ నిర్ణయాల నుంచి ఇటు బ్యాటింగ్ వరకు అతడు ఏం చేసినా ఫెయిల్యూరే పలకరిస్తోంది. దీంతో సిడ్నీ టెస్ట్ తుది జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు.
టీమిండియాలోని ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కు లైఫ్ ఇచ్చి సపోర్ట్‌గా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను జట్టులో నుంచి తీసేశారు. సిడ్నీ టెస్ట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటు దక్కలేదు.
Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్‌లో బరిలోకి దిగలేదు. ముందు నుంచి అతడ్ని ఆడించరని వస్తున్న కథనాలు నిజమేనని టాస్ టైమ్‌లో తేలిపోయింది. అయితే రోహిత్ కావాలనే ఆడలేదా? లేదా అతడ్ని డ్రాప్ చేశారా? అనేది క్లారిటీ రాలేదు.
Sydney Test: ఏ రంగంలోనైనా విజయాలను బట్టే వాళ్లకు ఇచ్చే గౌరవం, గుర్తింపు ఆధారపడి ఉంటాయి. అందుకు క్రికెట్ మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అదే చెత్తాట కొనసాగిస్తే అమాంతం కింద పడేస్తారు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ విషయంలో ఇదే జరుగుతోంది.
Sydney Test: పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాతో పెట్టుకోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అతడ్ని రెచ్చగొడితే తమ పని ఫినిష్ అవుతుందని వణుకుతుంటారు. అయితే ఓ బచ్చా బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే ఏంటి అన్నట్లు భారత సీమర్‌ను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
IND vs AUS: క్రికెట్లో అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా టెస్ట్ క్రికెట్‌ను ఎందుకు పిలుస్తారో ఇవాళ మరోసారి అందరికీ తెలిసొచ్చింది. టెక్నిక్, టాలెంట్‌తో పాటు గుండె ధైర్యం ఉంటే తప్ప సుదీర్ఘ ఫార్మాట్లో ఆడలేమనే విషయం స్పష్టమైంది.
Sydney Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి టెస్ట్‌లోనూ ఇదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా భారత్ మీదకు గట్టోడ్నే దింపుతోంది. ఆరున్నర అడుగుల బుల్లెట్‌ను టీమిండియా మీదకు ప్రయోగిస్తోంది.
Cricket News: భారత జట్టు స్టార్ బ్యాటర్ ఓ భారీ స్కామ్‌లో చిక్కుకున్నాడు. ఏకంగా రూ.450 కోట్ల కుంభకోణంలో అతడు ఇరుక్కున్నాడు. దీంతో అతడికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.