Home » Krishna
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ చార్జీలతో భేటీ కానున్నారు.
జిల్లాలోని కోడూరు మండలం నియోజకవర్గం ఉల్లిపాలెం భవానిపురం వారధి వద్ద అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు గుర్తించారు.
జిల్లాలోని మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలను ప్రత్యర్థులు హత్య చేశారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి గణేష్‌ను, ఆ సమీపంలోని నడిరోడ్డుపై భార్య వరలక్ష్మిని వెంబడించి అతి కిరాతకంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు.
కృష్ణా ట్రైబ్యునల్(Krishna Tribunal)లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Ranga Reddy Lift Scheme)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.
కృష్ణా జిల్లా: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తనపై 15 కేసులు పెట్టారని.. మాట్లాడితే వైసీపీ నాయకులు జోకులు వేస్తున్నారని అన్నారు.
కృష్ణా జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సభలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నే నాని ఉంగుటూరు మండలం, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వినాయక చవితి.. హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN REDDY)ఆధ్వర్యంలో చీకటి పరిపాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) పేర్కొన్నారు.తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు.
కృష్ణా జిల్లా: గన్నవరంలో టీడీపీ నేతలు చేస్తున్న నిరాహార దీక్ష ప్రాంగణానికి నందమూరి రామకృష్ణ చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో చంద్రబాబు సంఘీబావ రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి.