Home » Pragathi Bhavan
ఒకరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు (BRS Sitting MLAs).. సీఎం కేసీఆర్ (CM KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో (Kavitha) భేటీ అయ్యారు. టికెట్ రాదని తేలిపోవడంతో ఎలాగైనా సరే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇప్పిస్తే గెలుచుకొని వస్తామని కవితకు విన్నవించుకుంటున్నారు..
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరా..? ఒకే ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగిలిన ఏ ఒక్కరికీ కారులో చోటు లేదా..? ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది సిట్టింగ్‌లకు ఇవ్వనని తేల్చి చెప్పేసిన కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చేశారా..? ఈ ఎమ్మెల్యేల స్థానాల్లో కొన్నింటిలో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిన వారు..? మరికొన్ని కొత్త ముఖాలను బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తున్నారా..?..
అవును.. బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే పలుమార్లు అదిగో.. ఇదిగో అని చెప్పి ప్రతిసారీ వాయిదా వేస్తూ వస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్ర్యత్యర్థులకు ఊహించని రీతిలో ముందు ఉండాలని.. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి పంపాలన్నది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్లానట...
అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు...
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్ వద్ద హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
రాజ్‌భవన్, ప్రగతిభవన్ (Raj Bhavan Pragati Bhavan) మద్య పంచాయతీ ముగిసిందని అందరూ అనుకున్నారు. గవర్నర్ తమిళి సై (Governor Tamilisai), సీఎం కేసీఆర్ మధ్య సయోధ్య ..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ కాసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో (CM KCR) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) భేటీ అయ్యారు...
TSPSC బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సీరియస్‌గా ఉన్నట్లు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ లీకులు బయటకు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణ నెలకొంది.