Home » RBI
దేశంలో కొన్ని రోజుల క్రితం రైల్వే స్టేషన్, స్కూల్స్, పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతోపాటు ఇటివల ఎయిర్ పోర్టులకు ఇలాంటి కాల్స్ వస్తే అనేక విమాన సర్వీసులు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లష్కరే తోయిబా అంటూ ఫోన్ వచ్చింది.
పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం, డిపాజిట్లు లేకపోవడంతో విజయవాడ వన్టౌన్లోని దుర్గా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది మే 19వ తేదీన ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లు. ఆ ప్రకటన తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం వంటివి చేశారు.
నవంబర్ మాసం ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు ఉన్న సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసింది.
మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో వాదనలు వినిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సిద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు నిర్దేశించింది.
ఈ ఏడాది విజయ దశమి.. శనివారం వచ్చింది. అంటే దసరా పండగ రెండో శనివారం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మరునాడు ఆదివారం కావడంతో.. అక్టోబర్ 10, 11 తేదీలు ఎప్పటిలాగే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. కానీ వివిధ రాష్ట్రాల్లోని మరికొన్ని బ్యాంకులకు మాత్రం.. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీలపై RBI కొరడా ఝులిపించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లపై ఆర్బీఐ రూ.2.91 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆర్బీఐ ఎందుకు చర్యలు తీసుకుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
ఏటీఎంలల్లో డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ సాయంతో కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్లల్లో డబ్బులు డిపాజిట్ చేసుకునే సౌలభ్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ను ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫే్స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫే్స(యూఎల్ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.