Home » Student
‘గత ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి గళమెత్తా’ అని మం త్రి నారా లోకేశ్ అన్నారు.
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థిని శైలజ మృతిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చనిపోతున్నా మంత్రులు మెుద్ద నిద్ర వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (14) సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతు న్న 20 మంది విద్యార్థులు.. అక్టోబరు 30న పాఠశాలలో వాంతులు విరేచనాలతో అ స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతోపాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతమవుతుందని చెప్పారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. బుధవారంతో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువును
మధ్యాహ్న భోజనం విషతుల్యమై విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో మృతిచెందాడు. ఆర్యన్రెడ్డి అనే విద్యార్థి పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో ఘనంగా జరుపుకున్నాడు. ఈ సమయంలోనే తుపాకీతో రీల్స్ చేసే ప్రయత్నంలో తుపాకీ పేలి చనిపోయాడని తెలిసింది.
బడిలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన చిన్నారులకు అక్కడా పురుగులున్న అల్పాహారం పెట్టారు. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘటన కలకలం సృష్టించింది.