Home » Today Gold Rates
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ఏంటో కానీ ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. మధ్యలో అడపా దడపా పెరిగినా కూడా నామమాత్రంగానే ఉంది. బంగారం ధర తగ్గకున్నా కూడా పెరగకపోవడం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఏంటిది? రెండు రోజుల క్రితం బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చొని దిగి రానంటున్నాయి. బంగారం ధర కాస్త తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధర.. నేడు మాత్రం శాంతించింది. నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది.
వామ్మో.. తగ్గినట్టే తగ్గి బంగారం, వెండి ధరలు దమ్కీ ఇచ్చాయి. ఒక్క దెబ్బకు బంగారం వచ్చేసి రూ.60 వేలకు చేరితే.. వెండి కిలోపై ఏకంగా రూ.2000 పెరిగింది. ఇంత భారీగా పెరగడం అనేది ఈ ఏడాదిలోనే జరగలేదని చెప్పాలి.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజూ మార్పులు, చేర్పులకు గురవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. నేటి బంగారం ధర చూస్తే మాత్రం రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమేమో అనిపిస్తోంది.
బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇవాళ కూడా గుడ్ న్యూస్ మోసుకొచ్చేశాం. దాదాపు వారం రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి.
నిజంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో మార్పులు లేవు.. చేర్పులు లేవు. స్థిరంగా ఉంటూ వస్తోంది బంగారం.
హమ్మయ్య కొనుగోలుదారులకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చేశాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గడమో.. లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది తప్ప పెరిగింది అయితే చాలా తక్కువ. జులై నెలలో అయితే పెరిగింది.. ఒకరోజో.. లేదంటే రెండు రోజులు మాత్రమే. అది కూడా తులం బంగారంపై రూ.100 మాత్రమే పెరిగింది. దానిని ఒక పెరుగుదలగా కూడా పరిగణలోకి తీసుకోలేం.
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుంటాయి. కానీ ఈ వారంలో పెద్దగా మార్పేమీ లేదు కానీ వీకెండ్లో మాత్రం బంగారం ధర మార్పులకు గురైంది. శుక్రవారం బంగారం ధర అత్యంత స్వల్పంగా పెరిగింది. ఇక శనివారం ఎంత పెరిగిందో అంత తగ్గిపోయింది. నేడు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉంది.
బంగారం, వెండి ధరలు ఇవాళ ఊపందుకున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గడమో లేదంటే స్థిరంగానో ఉంటూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు పరుగు ఆరంభించాయి. మరి ఈ పరుగు అనేది ఇవాళ్టి వరకేనో.. కొద్ది రోజుల పాటు కొనసాగుతుందో చూడాలి. మొత్తానికి బంగారం, వెండి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.