Home » Viral Video
ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్లకు వెళ్లి వన్యప్రాణులను దగ్గర్నుంచి చూస్తున్నారు. వాటి గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా టాంజానియా అడవిలో ఓ సింహం, దాని 14 రోజుల పిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు వ్యక్తులు పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు ధైర్యవంతులు పాములతో ఆటలాడుతూ వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులారిటీ సంపాదిస్తున్నారు.
చలికాలంలో చాలా మంది స్నానం చేయడం కోసం గీజర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే గీజర్లు కొనుక్కోవడం అందరికీ కుదరదు. అలాంటి వారి కోసం ఓ మహిళ అద్భుతమైన ఉపాయం సూచిస్తోంది. అది చూస్తే ఆమె తెలివి ముందు గీజర్లు కూడా వృథా అనిపిస్తాయి. కరెంట్ లేకుండా చాలా సులభంగా ఆమె నీటిని వేడి చేస్తోంది.
కొందరు అమ్మాయిలు తమ అందం గురించి కనీసం పట్టించుకోరు. పేద కుటుంబంలో పుట్టి సహజసిద్ధంగా ఉంటారు. ఆ అమ్మాయిలు ఎంతో కళతో చాలా అందంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం రాజస్థాన్‌కు చెందిన జ్యోతి అనే యువతి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తమిళనాడులో అందరినీ ఆశ్చర్యపరిచే ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది. భర్తను కర్రతో చితక్కొట్టి.. ఆపై నడిరోడ్డుపై ఉరివేసి చంపేసింది.
చాలా మంది ఇంటికి రావడం ఆలస్యమైతే రకరకాల కారణాలు చెబుతుంటారు. కొందరు సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. అందుకోసం ఒక్కోసారి అబద్ధపు శబ్దాలను వినిపిస్తారు. అందులో ఎంతో క్రియేటివిటీ కూడా ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ఇంట్లో దొంగలు పడకుండా ఒక్కొక్కరు తమకు తోచిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు తప్పకుండా తలుపులకు తాళాలు వేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోలోని వ్యక్తి చాలా వెరైటీగా తాళం వేశాడు. ఆ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
చిన్న అమ్మాయిల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు చాలా మంది మహిళల మేకప్ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మహిళలకు, మేకప్నకు మధ్యనున్న అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
రోడ్డు మీద నడిచేటపుడు అర్జెంట్‌గా వెళ్లిపోవాలనుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎవరికైనా పై విషయం అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ మహిళ అర్జెంట్‌గా ఇంటికి వెళ్లిపోవాలనుకుని ప్రమాదానికి గురైంది.