Home » Viral Video
తాజాగా ఓ బాలుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి "జూ"కు వెళ్తాడు. అక్కడ పెద్దపులుల సమూహాన్ని జూకి వెళ్లిన వారంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.
Goat Rushing Into Burning Fire: ఓ మేకకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ.. అగ్గిలోకి దూకాలని చూసింది. యజమాని ఎంత ప్రయత్నించినా అది మొండిగా అగ్గిలోకి వెళ్లడానికి ప్రయత్నించింది.
Lion Viral Video: సింహం అడవినుంచి నేరుగా కోవాయా అనే ఊర్లోకి వెళ్లింది. ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి తల పెట్టింది. చప్పుడు అవ్వటంతో ఇంట్లో వాళ్లు నిద్రలేచారు. అక్కడ సింహం తల కనిపించటంతో వారి గుండె జల్లు మంది.
భార్య రీల్స్ పిచ్చి ఓ భర్త కొంపముంచింది. ఉన్నతాధికారుల చేత చీవాట్లు తినడమే కాక.. పాపం సస్పెన్షన్ వేటు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరో బాధ. మరి ఇంతకు ఏం జరిగిందంటే..
Daughter Of BJP Leader: సునీత బీజేపీ నేతగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుధవారం రోజు ఆమెకు కాలు నొప్పి రావటంతో దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఆమె చనిపోయింది. తన తల్లిపై ప్రయోగం చేసి చంపేశారంటూ ఆమె కూతురు ఆరోపిస్తోంది.
2 Women And Lawyer Viral Video Basti: లాయర్‌ను వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఏకంగా కోర్టుకు వచ్చింది. వచ్చీరాగానే అతడిపై మాటల దాడికి దిగింది. కొద్ది సేపటి తర్వాత ఆమె స్నేహితురాలు అక్కడికి వచ్చింది. లాయర్‌పై చేతల దాడికి దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Earths poles from space: ఎలన్ మస్క్‌కు చెందిన స్పెస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ద్వారా అంతరిక్షంనుంచి భూమిపై ఉండే ధ్రువాలను వీడియో తీశారు. ఆ వీడియోను ఎలన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో 7 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. మనం ఆ వీడియోలో మంచులో పగుళ్లను గుర్తించవచ్చు.
Viral Video: కాలం మారిపోయింది. జంబలకడి పంబ మొదటి దశ వచ్చేసింది. మగాళ్లను టార్చర్ చేస్తున్న ఆడవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. తాజాగా, ఓ భార్య తను భర్తను దారుణంగా చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video: రోడ్డు ప్రక్కన ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిర్మానుషంగా ఉన్న ఆ రోడ్డు మీదకు ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. వారి దగ్గరకు వచ్చీ రాగానే కత్తితో బెదిరించాడు. యువకుడ్ని కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు.
ప్రస్తుత కాలంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. బైకులు, కార్లు, ట్యాక్సీల వినియోగం పెరిగినప్పటికీ, సాంకేతికత అభివృద్ధితో కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చైనా EHang సంస్థ పైలెట్ లేని ఫ్లైట్ ట్యాక్సీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.