Home » Virat Kohli
వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కెరీర్లో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అలాంటి విరాట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త టీమ్‌తో జతకట్టేందుకు రెడీ అవుతున్నాడు.
Trump-Kohli: వరుస వైఫల్యాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అతడు అంచనాలను అందుకోలేదు. ఈ తరుణంలో విరాట్‌కు ఓ గుడ్ న్యూస్.
Virat Kohli: న్యూజిలాండ్ సిరీస్‌లో ఓటమి, బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో అతడు తదుపరి ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో కింగ్‌కు మరో షాకింగ్ న్యూ్స్.
Rohit-Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద విమర్శల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో వాళ్లు ఆడిన తీరు మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. సీనియర్ క్రికెటర్లు కూడా స్టార్లపై విరుచుకుపడుతున్నారు.
కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు తమ ఫామ్‌ను మార్చుకోవాలంటే వీఐపీ సంస్కృతిని మరచిపోయి దేశవాళీ క్రికెట్లో ఆడాలని కైఫ్ సూచించాడు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇవాళ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు అంతా మెసేజ్‌లు, పోస్టులు పెడుతున్నారు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్‌ను శాసించే రారాజుగా ఎదగడం వరకు సాగిన అతడి ప్రయాణం ఎందరికీ స్ఫూర్తిదాయకం. అయితే కింగ్ లైఫ్ తెరిచిన పుస్తకమేమీ కాదు. అందులో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి.
భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 35 సంవత్సరాలు నిండి 36వ ఏడాదిలోకి అడుగుపెట్టడు. 15 ఏళ్లకు పైగా అద్భుతమైన కెరీర్ ఉన్న కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తోటి క్రికెటర్ల నుంచి మాజీ దిగ్గజాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ తెలియజేస్తున్నారు.
దులీప్ ట్రోఫీ అంశం టీమిండియా స్టార్ల మెడకు చుట్టుకుంది. ఈ దేశీయ మ్యాచ్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.
Team India: ఒక్క సిరీస్‌తో టీమిండియాలో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏకంగా సీనియర్ల మీదే వేటు పడటం పక్కా అని తెలుస్తోంది. ఒకరు, ఇద్దరు కాదు.. నలుగురు సీనియర్లను పక్కన పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారట.