Home » Yeduguri Sandinti Jagan Mohan Reddy
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు రూరల్ వైసీపీ (YCP) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం ఆఫీస్ (CMO) నుంచి పిలుపు వచ్చింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై (JAGAN) ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ రెడ్డి అసమర్థ పాలనపై టీడీపీ (TDP) పోరాడుతుందని, పన్నుల మోత మోగిస్తూ పేదలను ఇబ్బంది పెడుతున్నాడని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు.
కుప్పం వస్తానని నెల క్రితమే ప్రకటించానని టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై సీపీఐ నేత రామకృష్ణ (CPI leader Ramakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోడ్‌షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దూరు నుంచి పాదయాత్రగా తన పర్యటనను కొనసాగిస్తున్నట్లు టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) ప్రకటించారు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటనలో హైటెన్షన్ మొలైంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ (YCP GOVT) ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తుందని పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) అన్నారు.
ఈ నెల 3న రాజమండ్రి (Rajahmundry)లో ఏపీ సీఎం జగన్ (JAGAN) పర్యటించనున్నారు.