Home » YSRCP
Atchannaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ప్యాలస్‌లో ఉండే జగన్ బయటకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Vallabaneni Vamshi: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి... ఐ ప్యాక్ చేత జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు.
Political War in YSRCP: వైసీపీ పులివెందులలో రోజురోజుకూ వర్గపోరు తీవ్రరూపం దాల్చుతుంది. ఈ పోరుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్‌ల మధ్య వర్గ పోరు ఓ రేంజ్లో కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది.
Minister Nimmala Ramanaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటి పోయిందని.. రైతు సంక్షేమం కోసం చేసింది శూన్యమని మండిపడ్డారు.
YS Sharmila: వైసీపీ అసెంబ్లీకి వెళ్లే దమ్ముందా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై సభలో పోరాడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
TDP Leaders: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అని.. ప్రతిపక్ష నేత కాదని అన్నారు.
AP Highcourt: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
Jagan Chilli Issue: జగన్ ప్రభుత్వ హయాంలో మిర్చి ధరల విషయంలో జారీ అయిన జీవోలను బయటపెట్టారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో మిర్చి కనీస మద్దతు ధరను రూ.7 వేలుగా నిర్ణయిస్తూ జీవోను జారీ చేసినట్లు తెలిపారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన మిర్చి యార్డ్‌కు వెళ్లి రైతులను పరామర్శించారు. వారితో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అంటూ కనీసం పోలీస్ అధికారులు లేకుండా చేశారని అన్నారు.