నేటి సమాజంలో మహిళలు వారికున్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు.
అయిన వారు చనిపోయి ఆవేదనలో కుటుంబసభ్యులు ఉంటే... శవపరీక్ష కోసం అంతకుమించిన యాతన అనుభవించాల్సి వస్తోంది. జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే శవ పరీక్ష చేయించేందుకు బాధిత కుటుంబసభ్యులకు అష్టకష్టాలు తప్పడంలేదు.
క్షయవ్యాధి రహిత జిల్లాగా తిర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సీతారాం అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.
): లే అవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపులపై ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం 2005లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కూలీలకు ఉపాధి కల్పించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతోంది.
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సౌజన్యంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని యువతులకు స్థానిక రోజ్ గార్డెన్లో జాబ్ మేళా నిర్వహించారు.
మహిళా సాధికారతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, జిల్లాలోని లింగాపూర్ మండలం చోర్పల్లి గ్రామంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఇందిరా ఫెల్లోషిప్ తెలంగాణ రాష్ట్ర బూత్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని శక్తి అభియాన్, ఇందిరా ఫెల్లో షిప్ ఆదిలాబాద్ లోక్సభ కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ తెలిపారు.
పకడ్బందీ ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించా లని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను బుధవారం ప్రవేశపెట్టారు.
నకిలీ విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని తాండూర్ ఎస్ఐ కిరణ్కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని రేచిని గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు.