మోదీ నినాదం 400+ నినాదం విఫలమవడానికి రాహుల్ గాంధీయే కారణమని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ప్రజలకు వివరంగా చెప్పగలిగారని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు.
Year Ender 2024: తెలంగాణ పోలీసు విభాగంలో ఈ ఏడాది ముఖ్య ఘటను చోటు చేసుకున్నాయి. ముఖ్యమంగా టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన సంచలనాన్ని రేపింది. ఏక్ పోలీస్ విధానం అంటూ టీజీఎస్పీ సిబ్బంది పోరుబాట పట్టారు.
ఈ ఏడాది రాజకీయరంగంలో జనసేనకు బాగా కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. పోటీచేసిన అన్ని, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది జనసేన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
మన విదేశాంగ విధానం సాంస్కృతిక రంగంలో దగ్గరవుతూనే, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమ్మిళితం చేస్తున్నది. ప్రపంచానికి భారత దేశ నాయకత్వం వహించగలదనే స్పష్టమైన ముందుచూపును ప్రదర్శిస్తున్నది.
ఈ ఏడాది శాస్త్రవేత్తలు మానవాళి సమస్యల పరిష్కారంలో ఎంతో పురోగతి సాధించారు. మరి 2024లోని టాప్ ఆవిష్కరణలు ఏవో ఈ కథనంలో చూద్దాం.
Year Ender 2024: ఎన్నికల్లో అంతా అవాక్కయ్యేలా ఓటర్లు తీర్పునిచ్చారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓటర్లు వైసీపీకి పొతచేశారు. మంచి పరిపాలన అందిస్తారని జనం వైసీపీకి ఓట్లు వేసి కట్టబెడితే..
ప్రజల నాడిని చాకచక్యంగా పట్టగలిగే సెఫాలజిస్టులు, విశ్లేషకులు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అసలు ఫలితాల్లో విఫలమయ్యాయి.
Year Enders 2024: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ సైకోల భరతం పట్టింది.
Year-Ender 2024: మరికొన్ని రోజుల్లో 2024 క్యాలెండర్ ముగియబోతోంది. 2025కి సంబంధించిన కొత్త క్యాలెండర్ మన ఇంట్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక అంశాల గురించి నెటిజన్లు గూగుల్లో సెర్చ్ చేయడం సర్వసాధారణం. అయితే..
ప్రాంతీయ పార్టీలు పుంజుకోవడంతో మోదీ మునుపెన్నడూ లేనివిధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సహకారంతో అడుగులు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.