టీఆర్‌ఎ్‌సలోకి వివిధ పార్టీల యువకులు

ABN , First Publish Date - 2021-08-12T04:54:42+05:30 IST

టీఆర్‌ఎ్‌సలోకి వివిధ పార్టీల యువకులు

టీఆర్‌ఎ్‌సలోకి వివిధ పార్టీల యువకులు
శంషాబాద్‌ : టీఆర్‌ఎస్‌లో చేరుతున్న యువకులు

షాద్‌నగర్‌అర్బన్‌/ శంషాబాద్‌: కొందుర్గు మండలం పులుసుమామిడి గ్రామ సర్పంచ్‌ షరీఫా, ఆమె భర్త జాంగీర్‌ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు వేసి వారిని ఆహ్వానించారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రం ఎయిర్‌పోర్టు కాలనీకి చెందిన వివిధ పార్టీలకు చెందిన యువకులు నార్సింగ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్‌  అమృతసుధాకర్‌రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి, చెన్నయ్య, రమేష్‌, బిక్షపతి పాల్గొన్నరు. 


Updated Date - 2021-08-12T04:54:42+05:30 IST