Gudivada Amarnath: పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటిషియన్
ABN , First Publish Date - 2022-11-28T19:17:29+05:30 IST
Vizag: మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాలపై పవన్‌కి అవగాహన లేదని, ఆయన ఓ వీకెండ్ పొలిటిషియన్ అని వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల్లో
Vizag: మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాలపై పవన్‌కి అవగాహన లేదని, ఆయన ఓ వీకెండ్ పొలిటిషియన్ అని వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేస్తామని పవన్ చెబుతున్నారు. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పాలి. అసలు 175 నియోజకవర్గాల పేర్లు పవన్ చెప్ప గలరా? అలా చెబితే నేను ఇక్కడ నుంచి లేచి వెళ్లిపోతాను. నేనైతే అన్నింటి పేర్లు చెబుతా.’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.