బెట్కో ‘పెరల్‌’ సిరీస్‌ అగర్‌బత్తీలు

ABN , First Publish Date - 2022-10-19T07:00:32+05:30 IST

బెంగళూరుకు చెందిన ప్రముఖ అగర్‌బత్తీ కంపెనీ బెట్కో ఎంటర్‌ప్రైజెస్‌..

బెట్కో ‘పెరల్‌’ సిరీస్‌ అగర్‌బత్తీలు

 బెంగళూరుకు చెందిన ప్రముఖ అగర్‌బత్తీ కంపెనీ బెట్కో ఎంటర్‌ప్రైజెస్‌.. దీపావళి సందర్భంగా  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మార్కెట్లోకి పెరల్‌ సిరీస్‌ అగర్‌బత్తీలను విడుదల చేసింది. బ్లాక్‌ పెరల్‌, వైట్‌ పెరల్‌, బ్లూ పెరల్‌, రెడ్‌ పెరల్‌ పేర్లతో ఈ ప్రీమి యం అగర్‌బత్తీలను తీసుకువచ్చినట్లు బెట్కో ఎండీ కృష్ణ కుమార్‌ వెల్లడించారు. కాగా కంపెనీ ఇప్పటికే అన్నమయ్య, బ్రహ్మోత్సవం వంటి మొదలైన బ్రాండ్స్‌తో అగర్‌బత్తీలను విక్రయిస్తోంది. 

Updated Date - 2022-10-19T07:00:32+05:30 IST