Share News

ఆస్ర్టో గైడ్‌ : 23,200 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:20 AM

నిఫ్టీ గత వారం 22,857-23,566 పాయింట్ల మధ్యన కదలాడి 615 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,200 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ : 23,200  పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 23,200 పైన బుల్లిష్‌

(ఏప్రిల్‌ 1-4 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 22,904 (-615)

నిఫ్టీ గత వారం 22,857-23,566 పాయింట్ల మధ్యన కదలాడి 615 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,200 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,167, 23,361, 23,227, 22,836 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 23,200 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 22,600

నిరోధ స్థాయిలు: 23,100, 23,200, 23,300

(23,000 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 22,700, 22,600, 22,500

(22,800 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి:

BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:20 AM