Balakrishna : బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్త.. చేతిలోని ప్లకార్డుతో.. | YCP leader stopped Balakrishna PVCH
Share News

Balakrishna : బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్త.. చేతిలోని ప్లకార్డుతో..

ABN , First Publish Date - 2023-11-16T07:55:56+05:30 IST

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మండల కన్వీనర్ అశ్వర్త రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా బాలకృష్ణ కారును అడ్డుకున్న మధు అనే వైసీపీ కార్యకర్త అడ్డుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే ప్లకార్డును కారు పైకి విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

Balakrishna : బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్త.. చేతిలోని ప్లకార్డుతో..

అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మండల కన్వీనర్ అశ్వర్త రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా బాలకృష్ణ కారును అడ్డుకున్న మధు అనే వైసీపీ కార్యకర్త అడ్డుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే ప్లకార్డును కారు పైకి విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డుకు ఉన్న కర్ర ఎస్సైకి తగిలింది. పోలీసులు మధును పట్టుకునేందుకు యత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-11-16T07:55:58+05:30 IST