AP News: తెలంగాణ ఆదాయంతో పోలిస్తే...ఏపీ ఆదాయం ఎంత తెలుసా?
ABN , First Publish Date - 2023-05-26T08:08:15+05:30 IST
అమరావతి: సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రంలో అవలంభిస్తున్న విధ్వంసకరమైన ఆర్ధిక విధానాలకు ఇప్పుడు రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోంది.
అమరావతి: సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రంలో అవలంభిస్తున్న విధ్వంసకరమైన ఆర్ధిక విధానాలకు ఇప్పుడు రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయంలో తొలిసారి తెలంగాణ (Telangana) కంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వెనుకబడింది. ఒక్క ఏడాదిలోనే తెలంగాణ ఆదాయం రూ. 24వేల కోట్లు పెరిగింది. ఈ నాలుగేళ్లుగా ఏపీలో ఒక్కో ఆర్థిక వనరును వైసీపీ (YCP) తన స్వప్రయోజనాల కోసం నాశనం చేస్తూ వచ్చింది. దాని ఫలితమే ఎనిమిదేళ్లుగా తెలంగాణతో పోల్చితే ఆదాయంలో ముందంజలో ఉన్న ఏపీ మొదటిసారి చితికలా పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.