బీజేపీ నేతకు 163 రోజులు జైలుశిక్ష.. ఎందుకో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-09T09:23:48+05:30 IST

ఇస్లామీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ(BJP) నేత కల్యాణరామన్‌కు 163 రోజులు జైలుశిక్ష విధించారు. ఇస్లామీయులను కించపరిచేలా

బీజేపీ నేతకు 163 రోజులు జైలుశిక్ష.. ఎందుకో తెలిస్తే..

వేళచ్చేరి(చెన్నై): ఇస్లామీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ(BJP) నేత కల్యాణరామన్‌కు 163 రోజులు జైలుశిక్ష విధించారు. ఇస్లామీయులను కించపరిచేలా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ రాష్ట్ర నిర్వాహక కమిటీ సభ్యుడు కల్యాణరామన్‌(Kalyanaraman)పై చెన్నై పోలీసులు కేసు నమోదుచేయగా, కేసు విచారించిన ఎగ్మూర్‌ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.

Updated Date - 2023-03-09T09:23:48+05:30 IST