Ministrer KTR: ములుగు జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన

ABN , First Publish Date - 2023-06-07T11:36:53+05:30 IST

ములుగు: జిల్లాలో మంత్రి కేటీఆర్‌ తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

Ministrer KTR: ములుగు జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన

ములుగు: జిల్లాలో మంత్రి కేటీఆర్‌ (Ministrer KTR)తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ (Mahmood Ali), ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakara Rao), సత్యవతిరాథోడ్ (Satyavathi Rathode), చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar), డీజీపీ అంజనీకుమార్ (Anjani Kumar) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. తర్వాత రామప్ప చెరువులో గోదావరి జలాలకు పూజలు చేయనున్నారు. అనంతరం ములుగులో బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో కేటీఆర్, మంత్రుల బృందం పాల్గొననున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-07T11:36:53+05:30 IST