చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు
ABN, First Publish Date - 2023-06-09T14:23:22+05:30 IST
కార్లలో రెండు రకాలు ఉంటాయి. మాన్యువల్, ఆటోమెటిక్.. మొన్నటి వరకూ అంతా మాన్యువల్ కార్లదే రాజ్యం. ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి.
ABN Internet Dept.: కార్లలో రెండు రకాలు ఉంటాయి. మాన్యువల్, ఆటోమెటిక్.. మొన్నటి వరకూ అంతా మాన్యువల్ కార్లదే రాజ్యం. ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. ఆటోమేటిక్ కార్ల డ్రైవింగ్ మాన్యువల్ కార్లతో పోలిస్తే చాలా సులభంగా ఉంటాయి. అయితే ధర మాత్రం ఆటోమేటిక్ కార్లదే ఎక్కువ. రెండింటికి రూ. 50 వేల నుంచి 60 వేలు ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉండి.. ఆటోమేటిక్ కార్లు కావాలనుకుంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని కార్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-09T14:23:22+05:30