Online Deals: ఆన్ లైన్‌లో మంచి కలెక్షన్స్ కోసం చూస్తున్నారా..? రూబాయ్ యాప్ ఓసారి చూడండి | Looking For The Best Online Deals ?? Check ROOBAI Sdr
Share News

Online Deals: ఆన్ లైన్‌లో మంచి కలెక్షన్స్ కోసం చూస్తున్నారా..? రూబాయ్ యాప్ ఓసారి చూడండి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:03 PM

రూబాయ్ యాప్‌ను 12 మంది కలిసి 2014లో ప్రారంభించారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి కంపెనీ ఉత్పత్తులను విక్రయించేవారు. అలా క్రమంగా తమ వ్యాపారాన్ని విస్తరించారు.

Online Deals: ఆన్ లైన్‌లో మంచి కలెక్షన్స్ కోసం చూస్తున్నారా..? రూబాయ్ యాప్ ఓసారి చూడండి

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: మీకు షాపింగ్ (shopping) అంటే ఇష్టమా..? మొబైల్/ ల్యాప్‌టాప్ ద్వారా ఎప్పుడూ షాపింగ్ చేస్తూనే ఉంటారా..? ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారా..? అయితే మీకు మరో గుడ్ న్యూస్. మీ లాంటి వారి కోసం ఈ-కామర్స్ పోర్టల్ రూబాయ్’ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మిగతా ఈ కామర్స్ సైట్ల కన్నా తక్కువ ధరలు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. మరి ఎందుకు ఆలస్యం వెంటనే సైట్ క్లిక్ చేసి, ధరలను పోల్చి చూడండి. వెంటనే రూబాయ్ షాపింగ్ స్టార్ట్ చేయండి.

ఇలా ప్రారంభం

రూబాయి సంస్థను 12 మంది కలిసి 2014లో ప్రారంభించారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తమ కంపెనీ ఉత్పత్తులను విక్రయించేవారు. క్రమంగా తమ వ్యాపారాన్ని విస్తరించారు. 2016లో రూబాయి పేరుతో వెబ్ సైట్ నెలకొల్పారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. మెసేజ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. మూడు నెలల్లో రూ.లక్ష ఆదాయం సంపాదించారు. విద్యార్థుల లక్ష్యంగా తమ పోర్టల్‌లో వస్తువుల విక్రయం జరిపామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ క్లిక్ చేస్తే రూబాయ్ యాప్ ఓపెన్ అవుతుంది.

https://roobai.com

https://earn.pe

మొబైల్ యాప్స్

2017లో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కంపెనీ మరో మైలురాయికి చేరింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌తో సమానంగా రూబాయి సేల్స్ జరిగాయి. 2018లో యాపిల్ మొబైల్ యూజర్లకు యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మొబైల్ యాప్ ద్వారా జనాలకు మరింత చేరువయ్యింది. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారమ్‌లో లక్ష మంది యూజర్లు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారంటే దానికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రూబాయ్ యాప్‌కు కొద్దిరోజుల్లోనే కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.

బెస్ట్ ఆఫర్స్

అంకితభావంతో కూడిన తమ బృందం కస్టమర్లకు ఉత్తమ వస్తువులను అందిస్తారని నిర్వహకులు చెబుతున్నారు. ఇతర ఈ-కామర్స్ సైట్ల ధరల కన్నా తక్కువ ధరలకు తమ వస్తువలను విక్రయిస్తామని తెలిపారు. రూబాయి‌లో విభిన్న రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, బెస్ట్ ఆఫర్స్ అందిస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Feb 07 , 2024 | 12:36 PM