Share News

Gujarat Co-operative Milk Marketing Federation: అమూల్‌ పాల ధర పెంపు

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:50 AM

అమూల్‌ పాల ధర పెరిగింది. లీటర్‌పై రూ.2 పెరగనున్నట్లు, అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్లు గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ తెలిపింది.

Gujarat Co-operative Milk Marketing Federation: అమూల్‌ పాల ధర పెంపు

  • లీటర్‌పై రూ.2... నేటి నుంచే అమలు

అహ్మదాబాద్‌, జూన్‌ 2: అమూల్‌ పాల ధర పెరిగింది. లీటర్‌పై రూ.2 పెరగనున్నట్లు, అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్లు గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ తెలిపింది. సోమవారం(జూన్‌ 3) నుంచే దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. పాల సేకరణ, ఉత్పత్తిలో పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొనే ధరల్ని పెంచుతున్నట్లు సంస్థ ఎండీ జయెన్‌ మెహతా పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 05:50 AM