Share News

Puzzle: 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు!.. ఈ ఫొటోలోని పాముని 7 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:54 PM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.

Puzzle: 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు!.. ఈ ఫొటోలోని పాముని 7  సెకెన్లలో కనిపెట్టండి..!

పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).

వైరల్ అవుతున్న ఆ ఫొటోలో గుబురు గుబురుగా చెట్లు, పొదలు ఉన్నాయి. ఆ చెట్లపై పక్షులు, కీటకాలు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ పాము కూడా ఉంది. ఆ పాము ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 7 సెకెన్ల వ్యవధిలో ఆ పామును కనిపెట్టెస్తే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. 99 శాతం మంది ఈ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. మీరూ ఒక్కసారి ప్రయత్నించండి. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. పాము ఎక్కడ ఉందో తెలిసిపోతుంది.

snake2.jpg

ఇది కూడా చదవండి..

Viral: ఈ కుర్రాడు నిజమైన జాతిరత్నం..! హార్డ్‌వేర్‌కు, సాఫ్ట్‌వేర్‌కు మధ్య ఉన్న తేడా గురించి ఏ రాశాడంటే..

Viral Video: బిజీ రోడ్డు మీద గేదెతో స్టంట్.. హర్యానా యువకుడి వింత చేష్టలు.. ఏం జరిగిందో చూడండి..



Updated Date - Apr 01 , 2024 | 01:54 PM