Share News

Viral Video: వయసు మీదపడుతున్నా బుద్ధి మారలేదు.. యువతి పక్కన డాన్స్ చేస్తున్న వృద్ధుడి నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Dec 13 , 2024 | 10:48 AM

కొందరికి వయసు పెరుగుతున్నా బుద్ధి మాత్రం రాదు. కాటికి కాలు చాపే వయసులోనే అసభ్యకర పనులు చేస్తూ అందరినీ ఛీకొట్టించుకుంటుంటారు. ఇంకొందరు చిన్నా పెద్దా అనే కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల యువతులు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వృద్ధులను చూస్తున్నాం. ఇలాంటి ..

Viral Video: వయసు మీదపడుతున్నా బుద్ధి మారలేదు.. యువతి పక్కన డాన్స్ చేస్తున్న వృద్ధుడి నిర్వాకం చూస్తే..

కొందరికి వయసు పెరుగుతున్నా బుద్ధి మాత్రం రాదు. కాటికి కాలు చాపే వయసులోనే అసభ్యకర పనులు చేస్తూ అందరినీ ఛీకొట్టించుకుంటుంటారు. ఇంకొందరు చిన్నా పెద్దా అనే కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల యువతులు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వృద్ధులను చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు యువతి పక్కన డాన్స్ చేస్తూ ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ యువతి స్టేజిపై డాన్స్ చేస్తుండగా.. అంతా ఆసక్తిగా చూస్తుంటారు. ఇంతలో ఓ వృద్ధుడు వేదిక పైకి ఎక్కి యువతి పక్కన డాన్స్ చేసేందుకు సిద్ధమవుతాడు. అయితే మధ్యలో ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కయ్యారు. యువతిపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను ముద్దు కూడా పెట్టుకుంటాడు.

Optical Illusion Personality Test: మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..


అంతటితో ఆగని ఆ వృద్ధుడు ఆమె నడుముపై చేతులు వేసి అసభ్యకర రీతిలో డాన్స్ చేస్తాడు. ఈ వృద్దుడు చేసిన నిర్వాకం చూసి (old man danced with young woman) అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వృద్ధుడు డాన్స్ చేస్తున్న సమయంలో యువతి ప్రవర్తన కూడా చాలా మందికి నచ్చలేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. అడవి కుక్క దాడి మామూలుగా లేదుగా.. జింకను ఎలా వేటాడిందో చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వయసులో ఇలాంటి పనులేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఆమె ప్రోత్సాహం వల్లే ఇలా డాన్స్ చేయాల్సి వచ్చింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 01:01 PM