Viral Video: వామ్మో.. అడవి కుక్క దాడి మామూలుగా లేదుగా.. జింకను ఎలా వేటాడిందో చూస్తే..
ABN , Publish Date - Dec 13 , 2024 | 07:48 AM
పులులు, సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సదూరంగా ఉన్న జంతువులను సైతం మెరుపువేగంతో వెళ్లి వేటాడేస్తుంటాయి. అలాగే అడవి కక్కలు, హైనాలు కూడా జంతువులను దారుణంగా వేటాడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
పులులు, సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సదూరంగా ఉన్న జంతువులను సైతం మెరుపువేగంతో వెళ్లి వేటాడేస్తుంటాయి. అలాగే అడవి కక్కలు, హైనాలు కూడా జంతువులను దారుణంగా వేటాడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ అడవి కక్క వేట వీడియో తెగ వైరల్ అవుతోంది. జింకను వేటాడిన అడవి కుక్కను చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ అడవి కుక్కకు దూరంగా ఓ జింక కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఎలాగైనా చంపేయాలని ఫిక్స్ అవుతుంది. మెల్లిగా దగ్గరికి వెళ్లి చెట్టు చాటు నుంచి గమనిస్తుంది. ఈ క్రమంలో ఆదమరచి ఉన్న జింకపై (wild dog attacked deer) ఒక్కసారిగా దూకేస్తుంది.
Viral Video: వామ్మో.. ఏంటిదీ.. బాత్‌రూం కిటీలోకి దూరిన పులి.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మెడను గట్టిగా పట్టుకోవడంతో జింక విలవిల్లాడిపోతుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా అడవి కుక్క మాత్రం దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని పక్కకు లాక్కెళ్లిపోతుంది. ఇలా పర్యాటకులంతా చూస్తుండగానే ఆ అడవి కుక్క.. జింకను దారుణంగా చంపేస్తుంది. అడవి కుక్క దాడిని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘అక్కడున్న వారు జింక ప్రాణాలు కాపాడొచ్చు కదా’’.. అంటూ కొందరు, ‘‘అడవి కుక్కల వేట చూడటానికి భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా లైక్‌లు, 3.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా.. ఈ మహిళలు ఏం చేశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..