Share News

ప్రియాంక రికార్డు ప్రదర్శన

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:04 AM

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రేస్‌ వాకర్‌, కామన్వెల్త్‌ క్రీడల పతక విజేత ప్రియాంక గోస్వామి అంతర్జాతీయ వేదికపై రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకుంది....

ప్రియాంక రికార్డు ప్రదర్శన

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రేస్‌ వాకర్‌, కామన్వెల్త్‌ క్రీడల పతక విజేత ప్రియాంక గోస్వామి అంతర్జాతీయ వేదికపై రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్లొవేకియాలోని డుడెన్స్‌లో ఆదివారం జరిగిన మహిళల 35 కిలోమీటర్ల రేసును ప్రియాంక 2 గంటలా 56 నిమిషాల 34 సెకన్లలో ముగించి 11వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఆమె జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 2023లో మంజూరాణి నమోదు చేసిన 2 గంటలా 57 నిమిషాల 54 సెకన్ల రికార్డును ప్రియాంక అధిగమించింది.

ఇవీ చదవండి:

రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..

సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్

సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2025 | 05:04 AM