Share News

Pawan Kalyan: కొండగట్టుకు బయలుదేరిన పవన్

ABN , Publish Date - Jun 29 , 2024 | 09:49 AM

మాదాపూర్‌ నివాసం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కొండగట్టు బయలుదేరారు. రోడ్డు మార్గంలో 11.30గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ రానున్నారు.

Pawan Kalyan: కొండగట్టుకు బయలుదేరిన పవన్

హైదరాబాద్: మాదాపూర్‌ నివాసం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కొండగట్టు బయలుదేరారు. రోడ్డు మార్గంలో 11.30గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ రానున్నారు. రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసానికి పవన్ చేరుకోనున్నారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ నివాసం వద్ద అభిమానుల సందడి పెద్ద ఎత్తున నెలకొంది. పవన్ నివాసానికి వచ్చిన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం వచ్చారు.

Updated Date - Jun 29 , 2024 | 09:49 AM