రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..
ABN, Publish Date - Jun 23 , 2024 | 09:03 AM
హైదరాబాద్: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాలద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాలద్వారా తెలుస్తోంది. తెలంగాణలో రెండు సార్లు రుణమాఫీ అమలైంది. గత ప్రభుత్వం రెండు సార్లు కలిపి సగం.. సగమే మాఫీ చేసినా.. రూ. 21వేల కోట్ల నిధులు ఖర్చయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ. 31వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త రుణమాఫీలో కోతల కోసం కొత్త నిబంధనలు ఏమీ తీసుకురావడంలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం
రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?
రాజీనామాకు సిద్ధమైన జగన్ అభిమాన అధికారులు
అమ్మవారి దర్శనానికి కాలినడకన రైతులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 23 , 2024 | 09:03 AM