సినిమాల్లో హీరో... బయట జీరో..

ABN, Publish Date - Aug 19 , 2024 | 07:20 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ హీరోపై సంయుక్త అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ హీరోపై సంయుక్త అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా పేరు సంయుక్త.. గత నెల నుంచి ఒక హీరోపై న్యూస్‌లో బాగా వింటున్నాం. నిజం చెప్పాలంటే అతనిలో మేటర్ లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఏడాది కాలంగా అతను మా ఫ్రెండ్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఏమో కానీ.. ఆ పిల్ల ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఎలా అంటే ఇద్దరూ ఒకటే బెడ్‌పై పడుకుంటారట.. అతను మాత్రం అటువైపు తిరిగి పడుకుంటాడట. అమ్మాయి చనవుగా దగ్గరకు వెళ్ళినా సరే ఆ మనిషి దూరంగా వెళతాడట.. ఒక ముద్దు లేదు.. ముచ్చట లేదని నాతో చెప్పి ఏడుస్తుంది.. 27 ఏళ్లకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడా.. ఇప్పుడు 30 ఏళ్లు వచ్చాయి. అయినా పెళ్లి చేసుకోలే.. ఇంకో పది ఏళ్లు అయినా పెళ్లి చేసుకోడు.. ఎందుకంటే అతనిలో ఏం లేదు. సినిమాలు మాత్రం బానే చేసుకుంటాడు.. అంటే చూడడానికి బానే ఉంటాడు.. కానీ అతడిలో మేటర్ ఏమి లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో బయట మాత్రం జీరో‘‘.. త్వరలోనే అన్ని విషయాలు ఆధారాలతో సహా బయటపెడతానని సంయుక్త స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోదర బంధానికి రక్ష! రక్ష!

ఇలాంటి చేపను మీరెక్కడా చూసి ఉండరు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 19 , 2024 | 07:20 AM