రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?

ABN, Publish Date - Jun 27 , 2024 | 07:23 AM

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి.

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపుల అనంతరం కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆరు మంత్రి పదవుల్లో రెండు బీసీ, ఒకటి ఎస్సీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 27 , 2024 | 07:44 AM