వెంటాడుతున్న వైసీపీ మిగిల్చిన పాపాలు...
ABN, Publish Date - Aug 13 , 2024 | 08:40 AM
అమరావతి: జగన్ ప్రభుత్వం పోయినా.. వైసీపీ మిగిల్చిన పాపాలు మాత్రం వెంటాడుతునే ఉన్నాయి. సాగు.. తాగు నీటికి ప్రాణాధారమైన ప్రాజెక్టుల నిర్ణహణను జగన్ ప్రభుత్వం ఐదేళ్లు గాలికొదిలేసింది. దీంతో ఇప్పుడు ఆ లోపాలు బహిర్గతమవుతున్నాయి... వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
అమరావతి: జగన్ ప్రభుత్వం (YCP Govt.,) పోయినా.. వైసీపీ మిగిల్చిన పాపాలు మాత్రం వెంటాడుతునే ఉన్నాయి. సాగు.. తాగు నీటికి ప్రాణాధారమైన ప్రాజెక్టుల నిర్ణహణను (Management of projects) జగన్ (Jagan) ప్రభుత్వం ఐదేళ్లు గాలికొదిలేసింది. దీంతో ఇప్పుడు ఆ లోపాలు బహిర్గతమవుతున్నాయి... వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు కూటమి ప్రభుత్వానికి (Kutami Govt.,) ఇబ్బందికరంగా మారాయి. ప్రాజెక్టుల గేట్లు ఊడిపోయి నీరు వృధాగా పోతుండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కళ్లెదురుగానే సాగు, తాగు నీరు సముద్రంలో కలిసిపోతుండడంతో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన వ్యవహారంలో కర్నాటక ప్రభుత్వంతోపాటు గత ఏపీ ప్రభుత్వం గతంలో పట్టించుకోకపోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్వసిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
విద్యార్థుల మరణాల మిస్టరీ వీడుతుందా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 13 , 2024 | 08:40 AM