Share News

వృద్ధాశ్రమానికి సరుకుల అందజేత

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:52 AM

అమడగూరు మండలంలోని గాజులవారిపల్లి సమీపంలోనిమాతృశ్రీ వృద్ధాశ్రమానికి గురువారం తనకల్లు మండలంలోని నాయనిచెరువు పల్లికి చెందిన కొండ్ల వెంకటరమణ, జయమ్మ, కొండ్ల మంజునాథ్‌, చంద్రమోహన నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.

వృద్ధాశ్రమానికి సరుకుల  అందజేత
వృద్ధాశ్రమానికి సరుకులు అందజేస్తున్న దాత

ఓబుళదేవరచెరువు(అమడగూరు), మార్చి 27(ఆంధ్రజ్యోతి): అమడగూరు మండలంలోని గాజులవారిపల్లి సమీపంలోనిమాతృశ్రీ వృద్ధాశ్రమానికి గురువారం తనకల్లు మండలంలోని నాయనిచెరువు పల్లికి చెందిన కొండ్ల వెంకటరమణ, జయమ్మ, కొండ్ల మంజునాథ్‌, చంద్రమోహన నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఉగాది పండుగ నేపథ్యంలో రూ. పదివేల విలువ చేస్తే నిత్యావసర వస్తువులను ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతికి అందించారు.

Updated Date - Mar 28 , 2025 | 12:52 AM