mla ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:35 AM
స్థానిక షాలీమార్ ఫంక్షన హాల్‌లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.. ముస్లింలకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

కదిరి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): స్థానిక షాలీమార్ ఫంక్షన హాల్‌లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.. ముస్లింలకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మౌలానా షమీవుల్లా, షహీమీరియా సాహెబ్, మైనార్టీ నాయకులు ఫర్వీనాభాను, డైమండ్ ఇర్ఫాన, బాహుద్దీన, అల్ఫాముస్తఫా, టీడీపీ పవన కుమార్‌రెడ్డి, క్రిష్ణమోహననాయుడు, జనసేన శివశంకర్, ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్సీ శివనారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు