TDP : టీడీ జనార్దనకు ఘన స్వాగతం
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:59 AM
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దనకు ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం అనంతపురం నగరానికి వచ్చిన ఆయన్ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు గంగారామ్, నాయకులు పీఎల్‌ఎనమూర్తి, పరమేశ్వరన, కడియాల కొండన్న, గోపాల్ గౌడ్, లక్ష్మీనరసింహ, స్వప్న, సంగా తేజస్విని, ఇస్మాయిల్, ఓంకార్‌రెడ్డి, తాటి మధు, నెట్టెం బాలకృష్ణ, వడ్డే భవానీ, చరిత, అయేషా తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.

అనంతపురం అర్బన, మార్చి 25 (ఆంఽధ్రజ్యోతి) : మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దనకు ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం అనంతపురం నగరానికి వచ్చిన ఆయన్ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు గంగారామ్, నాయకులు పీఎల్‌ఎనమూర్తి, పరమేశ్వరన, కడియాల కొండన్న, గోపాల్ గౌడ్, లక్ష్మీనరసింహ, స్వప్న, సంగా తేజస్విని, ఇస్మాయిల్, ఓంకార్‌రెడ్డి, తాటి మధు, నెట్టెం బాలకృష్ణ, వడ్డే భవానీ, చరిత, అయేషా తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
వైకుంఠం ఇంటికి టీడీ జనార్దన : జిల్లా పర్యటనకు వచ్చిన టీడీ జనార్దన మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లారు. ఆయనకు పభాకర్ చౌదరితోపాటు మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న, ఇతర నాయకులు శాలువ కప్పి, పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ప్రభాకర్ చౌదరి పార్టీకి ఎంతో సేవ చేశారని, ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని టీడీ జనార్దన అన్నారు. అలాగే టీడీ జనార్దనకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ, నాయకులు లింగారెడ్డి, హనుమంతు, రవి చౌదరి, బొమ్మినేని శివ, విజయ్‌కుమార్ తదితరులు శాలువా, పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....