ఈద్ ముబారక్
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:36 AM
మండలంలో ముస్లింలు అందరూ భక్తిశ్రద్ధలతో సోమ వారం రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. పం దలపాక అహలే సున్నత్ వల్ జమాత్ జామి యా మస్జీద్‌లో గురువు గులామ్‌గౌస్ అందరితో ప్రార్థనలు చేయించారు.

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
మస్జీద్‌లలో ముస్లింల ప్రార్థనలు
పేదలకు వివిధ దానాలు
బిక్కవోలు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండలంలో ముస్లింలు అందరూ భక్తిశ్రద్ధలతో సోమ వారం రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. పం దలపాక అహలే సున్నత్ వల్ జమాత్ జామి యా మస్జీద్‌లో గురువు గులామ్‌గౌస్ అందరితో ప్రార్థనలు చేయించారు. బిక్కవోలులోని మదీనా మస్జీద్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పేదలకు వివిధ దానాలు చేశారు.