Share News

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్‌ జీఐసీ విస్తరణ

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:19 AM

డేటా, టెక్నాలజీ కంపెనీ ఎక్స్‌పీరియన్‌ హైదరాబాద్‌లోని తన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (జీఐసీ)ను 85,000...

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్‌ జీఐసీ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డేటా, టెక్నాలజీ కంపెనీ ఎక్స్‌పీరియన్‌ హైదరాబాద్‌లోని తన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (జీఐసీ)ను 85,000 చదరపు అడుగులకు విస్తరించింది. ఇప్పుడున్న సామర్ధ్యం కంటే ఇది రెట్టింపునకు పైగా ఎక్కువని తెలిపింది. ఈ జీఐసీ ద్వారా ప్ర పంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు క్లౌడ్‌ మైగ్రేషన్‌, ఏఐ, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌, ప్రాసెస్‌ అడ్వాన్స్‌మెంట్‌ సేవలు అందిస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 02 , 2025 | 04:20 AM