Share News

జీఆర్‌టీ జువెలర్స్‌ ‘స్వర్ణ ఉగాది’

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:47 AM

స్వర్ణాభరణాల రిటైలింగ్‌ దిగ్గజం జీఆర్‌టీ జువెలర్స్‌ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వర్ణ ఉగాది ప్రచారం చేపట్టింది..

జీఆర్‌టీ జువెలర్స్‌ ‘స్వర్ణ ఉగాది’

హైదరాబాద్‌: స్వర్ణాభరణాల రిటైలింగ్‌ దిగ్గజం జీఆర్‌టీ జువెలర్స్‌ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘‘స్వర్ణ ఉగాది’’ ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా కంపెనీ తమ కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు రూ.50 తగ్గింపు ఇవ్వడంతో పాటు పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.75 అదనపు ప్రయోజనం కల్పిస్తోంది. అలాగే వజ్రాల కొనుగోలుపై (సాలిటైర్స్‌ మినహా) 10 శాతం తగ్గింపు, వెండి వస్తువుల మేకింగ్‌ చార్జీలపై 25 శాతం తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్‌పీపై 10 శాతం తగ్గింపు ప్రకటించింది.

Updated Date - Mar 20 , 2025 | 03:47 AM