Share News

Crocodile: కడలూరులో రోడ్డుపై మొసలి సంచారం..

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:26 AM

డలూరు జిల్లా కాట్టుమన్నార్‌కోయిర్‌ రోడ్డుపై మొసలి(Crocodile) నడిచి వెళ్లడంతో చుట్టుపక్కల ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిదంబరం(Chidambaram) సమీపం కూడువెలిచావిడి గ్రామ సమీపంలోని కొలను నుంచి బయటకు వచ్చిన మొసలి కాట్టుమన్నార్‌కోయిల్‌ రోడ్డు దాటి వెళ్తుండడాన్ని గమనించిన వాహన చోదకులు, ఆ దృశ్యాలు వీడియో(Video) తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

Crocodile: కడలూరులో రోడ్డుపై మొసలి సంచారం..

చెన్నై: కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌కోయిర్‌ రోడ్డుపై మొసలి(Crocodile) నడిచి వెళ్లడంతో చుట్టుపక్కల ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిదంబరం(Chidambaram) సమీపం కూడువెలిచావిడి గ్రామ సమీపంలోని కొలను నుంచి బయటకు వచ్చిన మొసలి కాట్టుమన్నార్‌కోయిల్‌ రోడ్డు దాటి వెళ్తుండడాన్ని గమనించిన వాహన చోదకులు, ఆ దృశ్యాలు వీడియో(Video) తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మొసలి సంచారంతో భీతిల్లుతున్న ఆ ప్రాంత ప్రజలు, మొసలిని బంధించి తగిన ప్రాంతంలో విడిచిపెట్టాలని అటవీ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Snow: చెన్నై నగరాన్ని కప్పేసిన మంచు దుప్పటి


nani2.2.jpg

వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!

ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2025 | 11:26 AM