Film actor Vijay: టీవీకేలో ఆటో డ్రైవర్‌కు వరించిన పదవి
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:14 PM
ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో కోయంబత్తూరు సూలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోయంబత్తూరు సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్(Auto driver)ను నియమించారు.

చెన్నై: ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో కోయంబత్తూరు సూలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోయంబత్తూరు సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్(Auto driver)ను నియమించారు. విజయ్ వీరాభిమాని అయిన బాబు తనకు పార్టీలో కీలకమైన పదవి ఇచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన స్నేహితులు, పార్టీ మహిళా కార్యకర్తలు ఆయనను సత్కరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: పిడుగుల నిరోధానికి ఆధునిక పరికరం..
ఆటో డ్రైవర్ బాబు మాట్లాడుతూ తాను విజయ్(Vijay) అభిమాన సంఘం, విజయ్ మక్కల్ ఇయక్కమ్‌లో క్రియాశీల కార్యకర్తగా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవాడినని, పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా సాధారణ కార్యకర్తగానే కొనసాగాలని నిర్ణయించుకున్నానని, ఈ పరిస్థితుల్లో పార్టీ నేత విజయ్ తనకు జిల్లా శాఖ కార్యదర్శి పదవినివ్వడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News