గెలుపు దిశగా హైదరాబాద్
ABN , Publish Date - Jan 26 , 2025 | 01:35 AM
హిమాచల్‌ప్రదేశ్‌తో గ్రూప్-బి రంజీ పోరులో హైదరాబాద్ విజయం దిశగా దూసుకు పోతోంది. హైదరాబాద్ మొదటి ఇన్నింగ్స్ 565 భారీ స్కోరుకు జవాబుగా...

హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌తో గ్రూప్-బి రంజీ పోరులో హైదరాబాద్ విజయం దిశగా దూసుకు పోతోంది. హైదరాబాద్ మొదటి ఇన్నింగ్స్ 565 భారీ స్కోరుకు జవాబుగా..ఓవర్‌నైట్ స్కోరు 33/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ 275 పరుగులకు ఆలౌటైంది. అనికేత్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఫాలోఆన్‌లో..మూడోరోజు ఆఖరికి హిమాచల్ రెండో ఇన్నింగ్స్‌లో 21/0 స్కోరు చేసింది.
ఇవీ చదవండి:
రాత మార్చేందుకు పాత రూటులోకి.. కోహ్లీ ఊహించని ట్విస్ట్