ఆనవాయితీని బ్రేక్ చేస్తారా?
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:12 AM
చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగే బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మెగా లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడే ఆనవాయితీని...

చెన్నైతో ముంబై ఢీ
రాత్రి 7.30 నుంచి
చెన్నై: చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగే బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మెగా లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడే ఆనవాయితీని బ్రేక్ చేయాలని ముంబై పట్టుదలతో ఉండగా.. సొంత మైదానంలో ఘన విజయంతో సీజన్‌ను ఆరంభించాలని చెన్నై భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ధోనీ ప్రధాన ఆకర్షణ. మరోవైపు హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ బ్యాన్ విధించడంతో తాత్కాలిక కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. రోహిత్, తిలక్ వర్మ, రికెల్టన్‌తో ముంబై బ్యాటింగ్ ప్రత్యర్థికి దీటుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే
IPL 2025: బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..