ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:24 PM
2024-25 విద్యా సంవత్సరాని కి గాను ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకు నే విద్యార్థుల కోసం మే 31వ తేదీ వరకు దర ఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లికార్జున గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : 2024-25 విద్యా సంవత్సరాని కి గాను ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకు నే విద్యార్థుల కోసం మే 31వ తేదీ వరకు దర ఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లికార్జున గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీ సీ విద్యార్థులు హెచ్‌టీటీపీ//తెలంగాణ ఈపాస్. సీజీజీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకో వాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.