కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..
ABN, Publish Date - Feb 11 , 2025 | 10:36 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మిత్రపక్షాలతో ముఖాముఖి పోరుకు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఢిల్లీలో ఓటింగ్ శాతం పెంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమైన కాంగ్రెస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీని టార్గెట్ చేసింది.
న్యూఢిల్లీ: పరస్పర అవగాహణ, సర్దుబాట్లతో ఇండియా కూటమిని బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్.. తొలుత తాము బలం పుంజుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒంటరి పోరే మార్గమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కృత నిశ్చయంతో ఉన్నారు. మిత్రపక్షాలతో ముఖాముఖి పోరుకు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఢిల్లీలో ఓటింగ్ శాతం పెంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమైన కాంగ్రెస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీని టార్గెట్ చేసింది. ఆ రాష్ట్రంలో బలపడేందుకు రాహుల్ గాంధీ ఏకంగా పాదయాత్రకు సంకల్పించారు. ఇందు కోసం రాష్ట్ర శాఖ సన్నాహాలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఈ వార్తలు కూడా చదవండి..
4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు
ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు
మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 11 , 2025 | 10:36 AM