రైతు భరోసాకు రూ.18వేల కోట్లు

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:18 PM

వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బుధవారం నాడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతు భరోసాకు కేటాయింపులపై అసెంబ్లీలో మాట్లాడారు.

హైదరాబాద్: 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బుధవారం నాడు ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. ఇందులో రైతు భరోసాకు రూ.18వేల కోట్లు కేటాయించారు.


పూర్తి వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి...

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

KTR Criticizes Congress: ఇచ్చిన తేదీ దాటిపాయే... సన్నాలు ఏవీ సారూ

Big Shock To YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్.. మరో నేత జంప్

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 19 , 2025 | 12:22 PM