టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఆవిష్కరించిన సీఎం
ABN, Publish Date - Mar 29 , 2025 | 10:32 AM
TDP Foundation Day: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

అమరావతి , మార్చి 29: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని (TDP 43rd Fundation Day) పురస్కరించుకుని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Minister Nara Lokesh) టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అధినేత ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (AP TDP Chief Palla Srinivas) నివాళులర్పించారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
ఇవి కూడా చదవండి
TDP: తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం
Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..
Read Latest AP News And Telugu News
Updated at - Mar 29 , 2025 | 10:32 AM