ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ సర్వసాధారణమైంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక అభివృద్ధి మంచిదైనప్పటికీ దానిని సద్వినియోగం చేసుకుంటే అందరికీ మంచిదే.. కానీ జాగ్రత్తలు పాటించక పోవడంతో ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి.
గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి సాధ్యమైనంత మేర అదనపులోడు చార్జీలు రాబట్టేందుకు ఈపీడీసీఎల్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అదనపు విద్యుత్ చార్జీల వసూళ్లకు వీలుగా రాయితీలు ప్రకటించింది.
ఈదురు గాలుల ఇక్కట్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సోమవారం రాత్రి కైకలూరు మండలంలోని అనేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేందుకు పాఠశాల సైన్స్ ల్యాబ్లకు పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
మహిళల ఆర్థిక బలోపేతానికి.. వారి స్వయం ఉపాధి కల్పనకు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు ప్రతీ ఒక్కరు పునరంకితమవ్వాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు నిచ్చారు.
స్థానిక హెచ్పి పెట్రోల్ బంకులో ఘరానా మోసం బయటపడింది. రూ.100 పెట్రోలు అడిగితే అర లీటరు మాత్రమే రావడంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు.
పేరుపాలెం బీచ్లో యువకుడు మృతి చెందాడు.
మందు బాబులకు మందు తాగడమే పెద్ద సమస్య. వైన్ షాపులో దర్జాగా కొనుగోలు చేస్తారు. అక్కడ తాగడానికి నిబంధనలు అడ్డం.